Donald Trump Confirms The Demise Of Baghdadi || ఐసిస్ ఛీఫ్ బాగ్దాది మరణాన్ని ధ్రువీకరించిన ట్రంప్

2019-10-28 109

మోస్ట్ వాంటెడ్ టెరరిస్ట్ ఐసిస్ ఉగ్రవాది అబు బకర్ అల్-బాగ్దాది అమెరికా జరిపిన మిలటరీ ఆపరేషన్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. బాగ్దాది పిరికివాడిలా మృతి చెందాడని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెబుతూ ఆయన మరణాన్ని ధృవీకరించారు. అయితే బాగ్దాది ఎక్కడున్నాడు అనే విషయం అమెరికాకు ఎలా తెలిసింది..? ఎవరు సమాచారం ఇచ్చారు..? బాగ్దాది మృతికి అమెరికా వేసిన స్కెచ్ ఏంటి అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నిటికీ ట్రంప్ సమాధానం ఇచ్చారు.
#Unitedstates
#AbuBakralBaghdadi
#syria
#whitehouse
#donaldtrump
#Russia
#VladimirPutin
#usarmy
#USforces

Videos similaires